Raithu Nestham
పి.ఎ.సి.యస్.: Main Code: 6251; Sub Code: 8330 డిసిసిబి బ్రాంచి: Main Code: 6251; Sub Code: 8340
Purpose :
వ్యవసాయ భూమి అభివృద్ధి మరియు అనుబంధ కార్యకలాపములకు. దీర్ఘకాలిక ఋణము.
పిఎసియస్ మరియు డిసిసిబి బ్యాంచీల ద్వారా
Eligibility :
జిల్లాలో వ్యవసాయ భూమి కలిగి నిరంతర ఆదాయం గల 1. పిఎసిఎస్ లోని సభ్యులు
2. డిసిసిబి యొక్క బి-క్లాస్ సభ్యులు. (70 సం॥ లోపు వయస్సు కలిగిన వారు) 3. బ్యాంకు నందు సేవింగ్స్ ఖాతా కలిగి ఉండవలెను. 4.ఋణ గ్రహీత యొక్క సిబిల్(CIBIL) స్కోరు 700 పై బడి వుండవలెను.
Security :
(ఎ) జిల్లాలోని వ్యవసాయ భూములు
(బి) విజయవాడ పరిసర ప్రాంతములు మరియు సర్క్యులర్ నెం.ఎన్.ఎఫ్.ఎస్/ | 2020-21 తేదీ 20.07.2020లో తెలియజేయబడిన ప్రాంతములో గల వ్యవసాయ భూములకు ఎస్.ఆర్.ఒ. విలువలో 25% ఋణ అర్హతగా
పరిగణింపబడును.
సి) వ్యక్తిగత చేపల చెరువులు.
Maximun Loan Amount :
16,00,000/-
(యస్.ఆర్.ఎ. విలువకు లోబడి ఎ॥నకు 8,00,000/- చొ॥న)
Interest :
రైతులకు
: 12%p.a (షుమారు నెలకు రూ. 100/-లకు రూ.1/- ) | పిఎసియసు 10.50% pa (షుమారు నెలకు రూ.100/-లకు 88 పైసలు)
Delinquent Interest :
రైతులకు 2%p.a (షుమారు నెలకు రూ.100/-లకు 16 పైసలు) పిఎసియన్లకు 1% pa (షుమారు నెలకు రూ.100/- లకు 8 పైసలు)
Repayment Period :
10 సంవత్సరములు సమాన వాయిదాలు చెల్లించవలెను.
(ఒక సంవత్సరమునకు ఒక లక్ష రూపాయలకు రు.17,699/-లు వాయిదా మొత్తము అగును.)
Field Inspection :
1. రూ. 10,00,000/-ల వరకు సంబంధిత బ్రాంచి మేనేజరు & సూపర్వైజర్. 2. రూ. 10,00,001/-ల నుండి రూ. 16,00,000/-ల వరకు DCPC ఎజియం & సూపర్వైజర్. PACS
ద్వారా
అయినచో సి.ఇ.ఓ విధిగా ఉండవలెను.)
Share Price :
ఋణ మొత్తములో 4%.
Processing Fee :
0.5%+GST
Loan Sanction Authority :
1. రూ.6,00,000/- ల వరకు సంబంధింత బ్రాంచి మేనేజరు. 2. రూ.6,00,001/- నుండి రూ. 10,00,000/-ల వరకు డిసిపిసి ఎ.జి.యం.
3. రూ.రూ.10,00,001/- నుండి రూ.16,00,000/- ల వరకు సంబంధిత డిజియమ్.
Legal Advice :
ధరఖాస్తును సంబంధిత దస్తావేజులు, ఇ.సి వగైరాలతో (కాలమ్ నెం.12లో సూచించిన విధముగా) బ్యాంకుచే నియమింపబడిన న్యాయసలహాదారుల నుండి సలహా పొందిన పిమ్మట సంబంధిత బ్రాంచి / డిసిపిసిలో మంజూరు నిమిత్తం దాఖలు చేయవలెను.
Action :
1. ఋణము మంజూరు దరిమిలా మంజూరు ఉత్తర్వులలోని (LSO) నిబంధనలను అనుసరించి ఋణము బట్వాడా చేయవలెను.
2. యస్.ఆర్.ఎ నందు తనఖా బాండు రిజిస్టర్ దరిమిలా ఇసి నందు సదరు ఎంట్రీని సరి చూసుకొని మాత్రమే ఋణ బట్వాడా జరుపవలెను.
3. ఋణ మొత్తం సంబంధిత రైతు సేవింగ్స్ ఖాతాకు బదిలీ చేయుట ద్వారా 'సదరు మొత్తం విడుదల చేయవలెను.
Insurance :
-
Others :
1. ఋణము పొందుటకు ముందుగా కేంద్ర / ప్రాంతీయ కార్యాలయము నుండి కన్సెంట్ పొందవలెను.
2. ఒరిజినల్ ధరఖాస్తు సంబంధిత డిసిపిసిలో భద్రపరచి, జిరాక్స్ కాపినీ బ్రాంచి వారికి అందజేయవలెను.
3. Webland portal నందు సదరు ఋణ వివరములు విధిగా నమోదుపరచి approve చేయవలెను.