Loading...

Switching to dark mode

Switching to light mode

Switching to RTL mode

Switching to default mode

Loan Details

Karshak Mitra

పి.ఎ.సి.యస్. Main Code: 6251; Sub Code: 8360 డిసిసిబి బ్రాంచీ: Main Code: 6150; Sub Code: 1370

Purpose :
వ్యవసాయ భూమి అభివృద్ధి మరియు అనుబంధ కార్యకలాపములకు. స్వల్పకాలిక ఋణము. పిఎసియస్ మరియు డిసిసిబి బ్రాంచీల ద్వారా

Eligibility :
జిల్లాలో వ్యవసాయ భూమి కలిగి నిరంతర ఆదాయం గల 1. పిఎసిఎస్ లోని సభ్యులు. 2. డిసిసిబి యొక్క బి-క్లాస్ సభ్యులు. (70 సం|| వయస్సులోపు వారు). 3. బ్యాంకు నందు సేవింగ్స్ ఖాతా కలిగి ఉండవలెను.

Security :
ఎ) జిల్లాలోని వ్యవసాయ భూములు బి) విజయవాడ పరిసర ప్రాంతములు మరియు సర్క్యులర్ నెం.ఎన్.ఎఫ్.ఎస్/ 2020-21 తేదీ 20.07.2020లో తెలియజేయబడిన ప్రాంతములో గల వ్యవసాయ భూములకు ఎస్.ఆర్.ఒ. విలువలో 25% ఋణ అర్హతగా పరిగణింపబడును. సి) వ్యక్తిగత చేపల చెరువులు.

Maximun Loan Amount :
రూ.20,00,000/-లు (యస్.ఆర్.ఎ విలువకు లోబడి ఎ॥నకు 6,00,000/- చొ||న)

Interest :
రైతులకు : 12% pa (షుమారు నెలకు రూ.100/- లకు రూ.1/-) | పిఎసియస్ కు 11% pa (షుమారు నెలకు రూ. 100/-లకు 92 పైసలు)

Delinquent Interest :
రైతులకు 2 %p.a (షుమారు నెలకు రూ. 100/-లకు 16 పైసలు) |పిఎసియన్లకు : 1 %p.a (షుమారు నెలకు రూ.100/-లకు 8 పైసలు)

Repayment Period :
1. ప్రతి సంవత్సరం సదరు మొత్తం వడ్డీతో సహా చెల్లించి మరియు ఇ.సి., అడంగల్, ఆర్.ఓ. ఆర్ దాఖలు చేసి తిరిగి రెన్యువల్ చేసుకొనవలెను. (ప్రతి అర్ధసంవత్సరమునకు వడ్డీ చెల్లించవలెను.) 2. రెన్యువల్ ఫీజు: ఎ) రు. 10.00 లక్షల వరకు రు. 1000/- + GST బి) రు. 10.00 లక్షల నుండి రు. 15.00 లక్షల వరకు రు. 1500/- + GST సి) రు. 15.00 లక్షల నుండి రు.20.00 లక్షల వరకు రు. 2000/- + GST 1.

Field Inspection :
1. రూ.10,00,000/-ల వరకు సంబంధిత బ్రాంచి మేనేజరు & సూపర్వైజర్. 2. రూ.10,00,001/-ల నుండి రూ.20,00,000/-ల వరకు DCPC ఎజియం & సూపర్వైజర్. (పిఎసియస్ ద్వారా అయినచో సి.ఇ.ఓ విధిగా ఉండవలెను.)

Share Price :
ఋణ మొత్తములో 4%

Processing Fee :
0.5%+GST

Loan Sanction Authority :
1.రూ.6,00,000/-ల వరకు సంబంధింత బ్రాంచి మేనేజరు. 2. రూ.6,00,001/- నుండి రూ. 10,00,000/-ల వరకు డిసిపిసి ఎ.జి.యం. 3. రూ.రూ.10,00,001/- నుండి రూ.20,00,000/-ల వరకు సంబంధిత డిజియమ్.

Legal Advice :
ధరఖాస్తును సంబంధిత దస్తావేజులు, ఇ.సి వగైరాలతో (కాలమ్ నెం.12లో సూచించిన విధముగా) బ్యాంకుచే నియమింపబడిన న్యాయసలహాదారుల నుండి సలహా పొందిన పిమ్మట సంబంధిత బ్రాంచి / డిసిపిసిలో మంజూరు నిమిత్తం దాఖలు చేయవలెను.

Action :
1. ఋణము మంజూరు దరిమిలా మంజూరు ఉత్తర్వులలోని (LSO) నిబంధనలను అనుసరించి ఋణము బట్వాడా చేయవలెను. 2.యస్.ఆర్.ఎ నందు తనఖా బాండు రిజిస్టర్ దరిమిలా ఇ.సి నందు సదరు ఎంట్రీని సరి చూసుకొని మాత్రమే ఋణ బట్వాడా జరుపవలెను. | 3. ఋణ మొత్తం సంబంధిత రైతు సేవింగ్స్ ఖాతాకు బదిలీ చేయుట ద్వారా సదరు మొత్తం విడుదల చేయవలెను.

Insurance :
-

Others :
1. ఋణము పొందుటకు ముందుగా కేంద్ర / ప్రాంతీయ కార్యాలయము నుండి కన్సెంట్ పొందవలెను. 2. ఒరిజినల్ ధరఖాస్తు సంబంధిత డిసిపిసిలో భద్రపరచి, జిరాక్స్ కాపినీ బ్రాంచి వారికి అందజేయవలెను. | 3. Weband portal నందు సదరు ఋణ వివరములు విధిగా నమోదుపరచి approve చేయవలెను.

Apply For Loan