Loading...

Switching to dark mode

Switching to light mode

Switching to RTL mode

Switching to default mode

Loan Details

Crop Loan

DCCB బ్రాంచీ: రు. 3.00 లక్షల లోపు Main Code: 6230 , Sub Code: 6010 రు. 3.00లక్షల పైన Main Code: :Sub Code: పి.ఎ.పి.యన్ రు. 3.00 లక్షల లోపు Main Code:6230; Sub Code 6030 రు. 3.00లక్షల పైన Main Code: 6251; Sub Code: 8270

Purpose :
పంట సాగు చేయుటకు అగు ఖర్చులు స్వల్పకాలిక ఋణము. సి.ఎసియస్ మరియు డిసిసిబి బ్రాంచీల ద్వారా

Eligibility :
1. జిల్లాలో వ్యవసాయ భూములు కలిగిఉన్న PACS లో సభ్యులు. 2. DCCB లో "బి" క్లాసు సభ్యులు, 3. గరిష్ట వయోః పరిమితి వర్తించదు.

Security :
సదరు రైతు యొక్క వ్యవసాయ భూమి. డిక్లరేషన్ హామీ.

Maximun Loan Amount :
రు.10,00,000/-లు లేదా ప్రతి సంవత్సరము ఇచ్చు Scale of Finance | ప్రకారము నదరు వంటకు వర్తించు మొత్తము.

Interest :
రైతులకు: సంవత్సరము వరకు 7% సంవత్సరము దాటిన తర్వాత 13. 75% | PACSలకు సంవత్సరము వరకు 5.75%, సం॥ము దాటిన తర్వాత 13.75%.

Delinquent Interest :
-

Repayment Period :
ఒక సంవత్సరము

Field Inspection :
-

Share Price :
ఋణ మొత్తములో 10%

Processing Fee :
0

Loan Sanction Authority :
సంబంధిత బ్రాంచి మేనేజరు.

Legal Advice :
-

Action :
1. ఋణము మంజూరు దరిమిలా మంజూరు ఉత్తర్వుల లోని (LSO) నిబంధనలను అనుసరించి ఋణము బట్వాడా చేయవలెను. 2. ఎస్.ఆర్.ఎ నందు తనఖా బాండ్ రిజిస్టర్ దరిమిలా ఇ.సి(E.C) నందు సదరు ఎంట్రీని సరి చూసుకొని మాత్రమే ఋణు బట్వాడా జరుపవలెను. 3. ఋణ మొత్తం సంబంధిత రైతు సేవింగ్స్ ఖాతాకు బదిలీ చేయుట ద్వారా సదరు మొత్తం విడుదల చేయవలెను.

Insurance :
-

Others :
1. ఋణము పొందుటకు ముందుగా కేంద్ర / ప్రాంతీయ కార్యాలయము నుండి కన్సెంట్ పొందవలెను. 2. ఒరిజినల్ ధరఖాస్తు సంబంధిత డిసిసిబి లో భద్రపరచి, జిరాక్స్ కాపీ నీ బ్రాంచి వారికి అందజేయవలెను. 3. Webland portal నందు సదరు ఋణ వివరములు విధిగా నమోదుపరచి approve చేయవలెను.

Apply For Loan