Loading...

Switching to dark mode

Switching to light mode

Switching to RTL mode

Switching to default mode

Loan Details

Long Term loan

పి.ఎ.సి.యస్. Main Code ; Sub Code: డిసిసిబి బ్రాంచీ: Main Code: ; Sub Code:

Purpose :
పాడి గేదెలు, ఆవులు, గొర్రెల పెంపకము, మేకల పెంపకము, బండి మరియు ఎద్దులు, టైరు బండి మరియు ఎద్దులు కొనుటకు, పందుల పెంపకము, కౌలుదారి భూముల కొనుగోలు, కోళ్ళ పెంపకము, సూక్ష్మసాగు పద్ధతి, ఫెన్సింగ్, ట్యూబ్వెల్స్, బావులు తవ్వుటకు, సబ్ మెర్సిబుల్ పంపుసెట్లకు, విద్యుత్తు పంపుసెట్లు, వ్యవసాయ యంత్రములు మరియు పనిముట్లు (ట్రాక్టర్, పవర్ టిల్లర్ మొ||నవి.) 3 Types : 1. Live Stock, 2. Minor Irrigation - Borewells, 3. Mechanisation - RTA. దీర్ఘకాలిక ఋణము. పిఎసియస్ మరియు డిసిసిబి బ్రాంచీల ద్వారా

Eligibility :
వ్యవసాయ భూములు కలిగియుండి 70 సం॥ముల వయస్సు లోపు వారు.

Security :
వ్యవసాయ భూములు

Maximun Loan Amount :
యూనిట్ కాస్ట్ ప్రకారము

Interest :
రైతులకు : 11.60%p.a (షుమారు నెలకు రూ. 100/- లకు 97 పైసలు) పి.ఎ.సి.యస్ లకు: 10.10%pa (షుమారు నెలకు రూ.100/-లకు 85 పైసలు) Note:- నాబార్డ్ నిబంధనలు అనుసరించి వడ్డీ కాలమానం ప్రకారం మార్పు చేయబడును.

Delinquent Interest :
రైతులకు : 0.75% , పి.ఎ.సి.యస్ లకు : 0.50%

Repayment Period :
యూనిట్ ననుసరించి

Field Inspection :
1. రూ.10,00,000/-ల వరకు సంబంధిత బ్రాంచి మేనేజరు & సూపర్వైజర్. 2. రూ.10,00,001/-ల నుండి రూ. 20,00,000/-ల వరకు DCPC ఎజియం & సూపర్వైజర్. 3. రు.20,00,000/-లు ఆ పైన సూపర్వైజర్ & డి.జి.యం. (పిఎసియస్ ద్వారా అయినచో సి.ఇ.ఓ విధిగా ఉండవలెను.)

Share Price :
రైతులకు 5% పి.ఎ.సి.యస్ లకు - 3.50%

Processing Fee :
0.5%of Evalution fee

Loan Sanction Authority :
1. రూ.6,00,000/-ల వరకు సంబంధింత బ్రాంచి మేనేజరు. 2. రూ.6,00,001/- నుండి రూ. 10,00,000/-ల వరకు డిసిపిసి ఎ.జి.యం. 3.రూ.రూ.10,00,001/- నుండి రూ. 20,00,000/-ల వరకు సంబంధిత డిజియమ్.

Legal Advice :
ధరఖాస్తును సంబంధిత దస్తావేజులు, ఇ.సి వగైరాలతో (కాలమ్ నెం. 13లో సూచించిన విధముగా) బ్యాంకుచే నియమింపబడిన న్యాయసలహాదారుల నుండి సలహా పొందిన పిమ్మట సంబంధిత బ్రాంచి / డిసిపిసిలో మంజూరు నిమిత్తం దాఖలు చేయవలెను.

Action :
1. ఋణము మంజూరు దరిమిలా మంజూరు ఉత్తర్వులలోని (LSO) నిబంధనలను అనుసరించి ఋణము బట్వాడా చేయవలెను. 2.యస్.ఆర్.ఎ నందు తనఖా బాండు రిజిస్టర్ దరిమిలా ఇ.సి నందు సదరు ఎంట్రీని సరి చూసుకొని మాత్రమే ఋణ బట్వాడా జరుపవలెను. 3. ఋణ మొత్తం సంబంధిత వెండారు ఖాతాకు బదిలీ చేయుట ద్వారా సదరు మొత్తం విడుదల చేయవలెను.

Insurance :
బట్వాడా చేయబడిన ఋణము ద్వారా కొనుగోలు చేసిన యూనిట్ను ఋణ కాలపరిమితి తీరు వరకు యూనిట్ కాస్టు మొత్తమునకు ఇన్సూరెన్సు చేయవలెను.

Others :
1. ఋణము పొందుటకు ముందుగా కేంద్ర / ప్రాంతీయ కార్యాలయము నుండి కన్సెంట్ పొందవలెను. 2. ఒరిజినల్ ధరఖాస్తు సంబంధిత డిసిపిసిలో భద్రపరచి, జిరాక్స్ కాపినీ బ్రాంచి వారికి అందజేయవలెను. 3. Weband portal నందు సదరు ఋణ వివరములు విధిగా నమోదుపరచి approve చేయవలెను.

Apply For Loan