Loading...

Switching to dark mode

Switching to light mode

Switching to RTL mode

Switching to default mode

Loan Details

Sahakara Gruhamithra Loan

డిసిసిబి బ్రాంచి Main Code: 6251; Sub Code: 8620

Purpose :
గృహము యొక్క అభివృద్ధి కొరకు వృత్తి, వ్యాపార సంబంధ పెట్టుబడులు, వైద్యఖర్చులు మరియు ఇతర గృహ అవసరముల కొరకు దీర్ఘకాలిక ఋణము డిసిసిబి బ్రాంచీల ద్వారా

Eligibility :
జిల్లాలో ఆర్.సి.సి. పైకప్పుతో కూడిన గృహము కలిగి ఉన్న డిసిసిబి యొక్క ' బి ' క్లాస్ సభ్యులు (70 సం॥ల లోపు), ఋణ గ్రహీత యొక్క సిబిల్(CIBIL) స్కోరు 700 పై బడి వుండవలెను.

Security :
1. ఆర్.సి.సి పై కప్పు కలిగిన మున్సిపాలిటీ, కార్పొరేషన్ మరియు అర్బన్ ఏరియాలో 50 Sq.Yds. అంతకంటే ఎక్కువ స్థలములో నిర్మాణము జరిగి 15 సం॥ లోపు ఉన్న గృహములు. 2. ప్రభుత్వము వారిచే గుర్తించబడిన Assigned భూమి అయి ఉండకూడదు.

Maximun Loan Amount :
రు. 5,00,000/-లు స్థలము యొక్క యస్.ఆర్.ఎ. విలువలో 75%.

Interest :
11.00% pa (షుమారు నెలకు రూ. 100/-లకు 92 పైసలు)

Delinquent Interest :
2.00% pa (షుమారు నెలకు రూ.100/- లకు 8 పైసలు)

Repayment Period :
144 నెలలు సమాన నెలసరి వాయిదాలు చెల్లించవలెను.

Field Inspection :
సంబంధిత బ్రాంచి మేనేజరు & సూపర్వైజర్.

Share Price :
ఋణ మొత్తములో 4%

Processing Fee :
0.5%+GST

Loan Sanction Authority :
సంబంధిత DCPC ఎజియం

Legal Advice :
ధరఖాస్తును సంబంధిత దస్తావేజులు, ఇ.సి వగైరాలతో (కాలమ్ నెం. 12లో సూచించిన విధముగా) బ్యాంకుచే నియమింపబడిన న్యాయసలహాదారుల నుండి సలహా పొందిన పిమ్మిట సంబంధిత బ్రాంచి / డిసిపిసిలో మంజూరు నిమిత్తం దాఖలు చేయవలెను.

Action :
1. ఋణము మంజూరు దరిమిలా మంజూరు ఉత్తర్వులలోని (LSO) నిబంధనలను అనుసరించి ఋణము బట్వాడా చేయవలెను. 2.యస్.ఆర్.ఎ నందు తనఖా బాండు రిజిస్టర్ దరిమిలా ఇ.సి నందు సదరు ఎంట్రీని సరి చూసుకొని మాత్రమే ఋణ బట్వాడా జరుపవలెను. | 3. ఋణ మొత్తం సంబంధిత రైతు సేవింగ్స్ ఖాతాకు బదిలీ చేయుట ద్వారా సదరు మొత్తం విడుదల చేయవలెను.

Insurance :
గృహము యొక్క మొత్తము విలువకు ఋణము యొక్క తిరిగి చెల్లించు కాలపరిమితి పూర్తి అగువరకు ఇన్సూరెన్సు పాలసీ తీసుకొనవలెను.

Others :
1. ఋణము పొందుటకు ముందుగా కేంద్ర / ప్రాంతీయ కార్యాలయము నుండి కన్సెంట్ పొందవలెను. 2. ఒరిజినల్ ధరఖాస్తు సంబంధిత డిసిపిసిలో భద్రపరచి, జిరాక్స్ కాపినీ బ్రాంచి వారికి అందజేయవలెను.

Apply For Loan