Loading...

Switching to dark mode

Switching to light mode

Switching to RTL mode

Switching to default mode

Loan Details

Personal Loans

Main Code: 6250; Sub Code: 7290

Purpose :
గృహ అవసరముల కొరకు మధ్యకాలిక ఋణము. డిసిసిబి బ్రాంచీల ద్వారా

Eligibility :
జిల్లాలో పనిచేయుచున్న ఇన్కంటాక్స్ అసెస్సీలు అయిన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వము యొక్క శాశ్వత ఉద్యోగులు, ఋణ గ్రహీత యొక్క సిబిల్(CIBIL) స్కోరు 700 పై బడి వుండవలెను.

Security :
సదరు దరఖాస్తుదారునితో సమాన జీతము పొందుచున్న మరియొక ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు

Maximun Loan Amount :
రూ. 5,00,000/-లు

Interest :
12.00% pa (షుమారు నెలకు రూ. 100/-లకు 1/- ఒక్క రూపాయి

Delinquent Interest :
2 % pa (షుమారు నెలకు రూ. 100/- లకు 16 పైసలు)

Repayment Period :
36 నెలలు సమాన వాయిదాలు

Field Inspection :
---

Share Price :
ఋణ మొత్తములో 4%

Processing Fee :
0.5%+GST

Loan Sanction Authority :
సంబంధింత డిసిపిసి ఎ.జి.యం.

Legal Advice :
---

Action :
1. ఋణము మంజూరు దరిమిలా మంజూరు ఉత్తర్వులలోని (LSO) నిబంధనలను అనుసరించి ఋణము బట్వాడా చేయవలెను. 2. సదరు ఋణగ్రహీత యొక్క సేవింగ్స్ ఖాతాకు జమ చేయుట ద్వారా ఋణ బట్వాడా చేయవలెను.

Insurance :
---

Others :
1. ఋణము పొందుటకు ముందుగా కేంద్ర / ప్రాంతీయ కార్యాలయము నుండి కన్సెంట్ పొందవలెను. 2. ఒరిజినల్ ధరఖాస్తు సంబంధిత డిసిపిసిలో భద్రపరచి, జిరాక్స్ కాపినీ బ్రాంచి వారికి అందజేయవలెను.

Apply For Loan