House Repairs
Main Code: 6250; Sub Code: 7100
Purpose :
గృహము యొక్క అభివృద్ధి మరియు మరమ్మత్తుల కొరకు దీర్ఘకాలిక ఋణము
డిసిసిబి బ్రాంచీల ద్వారా
Eligibility :
1. జిల్లాలో ఆర్.సి.సి. పైకప్పుతో కూడిన గృహము కలిగి ఉన్న డిసిసిబి యొక్క 'బి' క్లాస్ సభ్యులు (70 సం॥ల లోపు)
2. బ్యాంకు నందు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కలిగి ఉండవలెను.
3. ఋణ గ్రహీత యొక్క సిబిల్(CIBIL) స్కోరు 700 పై బడి వుండవలెను.
Security :
ఎ) ప్రాథమికంగా నిర్మాణము చేయబోవు గృహము లేదా ఫ్లాటు.
బి) ఋణ మొత్తములో 2.5% నికర ఆదాయము కలిగిన దరఖాస్తుదారుతో సమాన ఆదాయము కల ఒక హామీదారు.
సి) గ్రామములలో గల గృహ నిర్మాణ వ్యయములో 50% విలువ గల వ్యవసాయ భూమి హామీ.
డి) వ్యవసాయ భూముల యొక్క ఎస్.ఆర్.ఎ. విలువ 100% లేదా ఎకరమునకు రు. 6,00,000/-లు ఏది తక్కువ అయితే ఆ విలువ హామీగా పరిగణింపబడును. (ఇ) అర్బన్ ఏరియాలోని స్థలము యొక్క ఎస్.ఆర్.ఏ. విలువలో 100% మరియు || ఇంజనీరు ఎస్టిమేషన్లో 90% విలువను హామీగా పరిగణించవలెను.
Maximun Loan Amount :
రూ. 5,00,000/-లు
Interest :
12.00% p.a (షుమారు నెలకు రూ. 100/-లకు 1/- రూపాయి)
Delinquent Interest :
2.00% pa (షుమారు నెలకు రూ. 100/-లకు 16 పైసలు)
Repayment Period :
మొదటి వాయిదా బట్వాడా అయిన 3 నెలల తర్వాత నుండి 60 నెలలు - సమాన నెలసరి వాయిదాలు ఉద్యోగులు అయినచో రిటైర్మెంటు లోపు, ఇతరులు 70 సం||లు వయస్సు వచ్చు లోపు చెల్లించవలెను.
Field Inspection :
సంబంధిత బ్రాంచి మేనేజరు & సూపర్వైజర్.
Share Price :
ఋణ మొత్తములో 4%
Processing Fee :
0.5%+GST
Loan Sanction Authority :
సంబంధిత DCPC ఎజియం
Legal Advice :
ధరఖాస్తుకు సంబంధిత దస్తావేజులు, ఇ.సి వగైరాలతో (కాలమ్ నెం.12లో సూచించిన విధముగా) బ్యాంకుచే నియమింపబడిన న్యాయసలహాదారుల నుండి సలహా పొందిన పిమ్మిట సంబంధిత బ్రాంచి / డిసిపిసిలో మంజూరు నిమిత్తం దాఖలు చేయవలెను.
Action :
1. ఋణము మంజూరు దరిమిలా మంజూరు ఉత్తర్వులలోని (LSO) నిబంధనలను అనుసరించి ఋణము బట్వాడా చేయవలెను.
2.యస్.ఆర్.ఎ నందు తనఖా బాండు రిజిస్టర్ చేసిన దరిమిలా ఇ.సి(E.C) నందు సదరు ఎంట్రీని సరి చూసుకొని మాత్రమే ఋణ బట్వాడా జరుపవలెను.
3. ఋణ మొత్తం సంబంధిత రైతు సేవింగ్స్ ఖాతాకు బదిలీ చేయుట ద్వారా సదరు మొత్తం విడుదల చేయవలెను.
Insurance :
గృహము యొక్క మొత్తము విలువకు ఋణము యొక్క తిరిగి చెల్లించు కాలపరిమితి పూర్తి అగువరకు ఇన్సూరెన్సు పాలసీ తీసుకొనవలెను.
Others :
1. ఋణము పొందుటకు ముందుగా కేంద్ర / ప్రాంతీయ కార్యాలయము నుండి కన్సెంట్ పొందవలెను. 2. ఒరిజినల్ ధరఖాస్తు సంబంధిత డిసిపిసిలో భద్రపరచి, జిరాక్స్ కాపినీ బ్రాంచి వారికి అందజేయవలెను.