Loading...

Switching to dark mode

Switching to light mode

Switching to RTL mode

Switching to default mode

Loan Details

House Mortgage loan

Main Code: 6250; Sub Code: 7120

Purpose :
గృహము యొక్క అభివృద్ధి కొరకు వృత్తి, వ్యాపార సంబంధ పెట్టుబడులు, వైద్యఖర్చులు మరియు ఇతర గృహ అవసరముల కొరకు దీర్ఘకాలిక ఋణము డిసిసిబి బ్రాంచీల ద్వారా

Eligibility :
1. జిల్లాలో ఆర్.సి.సి. పైకప్పుతో కూడిన గృహము కలిగి ఉన్న డిసిసిబి యొక్క 'బి' క్లాస్ సభ్యులు (70 సం॥ల లోపు) 2. సదరు గృహము ఉన్న స్థలము యొక్క యస్. ఆర్.ఎ. విలువలో 80% మరియు గృహము యొక్క ఇంజనీరు ఎస్టిమేషన్ విలువలో 60%, 3. ఋణ గ్రహీత యొక్క సిబిల్(CIBIL) స్కోరు 700 పై బడి వుండవలెను.

Security :
ఆర్.సి.సి పై కప్పు కలిగిన మున్సిపాలిటీ, కార్పొరేషన్ మరియు మండల కేంద్రములలో నిర్మాణము జరిగి 20 సం|| లోపు ఉన్న అపార్టుమెంటులోని ప్లాట్లు మరియు నిర్మాణము జరిగి 30 సం॥ లోపు ఉన్న గృహములు.

Maximun Loan Amount :
40,00,000/-ex నగరములు / పట్టణములు గరిష్ట ఋణమొత్తం (లక్షలలో) 1. విజయవాడ (ఇబ్రహీంపట్నం, నున్న, గన్నవరం, కంకిపాడు, కొత్తూరు, తాడేపల్లి పోలిమేరల వరకు) =40 ,2. మచిలీపట్నం, గుడివాడ = 40 3. నూజివీడు, జగ్గయ్యపేట, చిల్లకల్లు, పోతేపల్లి, పెడన, ఉయ్యూరు, కంచికచర్ల, హనుమాన్ జంక్షన్, నందిగామ, నందిగామ మండలము నందు గల అంబారు పేట, అగిరిపల్లి= 30 4. కైకలూరు, మైలవరం, తిరువూరు = 20 5. అవనిగడ్డ, చల్లపల్లి, విస్సన్నపేట, పామర్రు = 15 6. గుడ్లవల్లేరు, జి. కొండూరు = 15 7. మిగిలిన అన్ని మండల కేంద్రములలో=10(విజయవాడ పరిధిని గొల్లపూడి నుండి ఇబ్రహీంపట్నం, నిడమానూరు నుండి గన్నవరం, పెనమలూరు నుండి కంకిపాడు వరకు పొడిగించడమైనది) 1. స్థలము యొక్క యస్.ఆర్.ఎ. విలువలో 80%. 2. ఇంజనీర్ ఎస్టిమేషన్లో 60% వాల్యూ-

Interest :
12.00% pa (షుమారు నెలకు రూ. 100/-లకు 1/- రూపాయి)

Delinquent Interest :
2.00% pa (షుమారు నెలకు రూ. 100/-లకు 16 పైసలు)

Repayment Period :
120 నెలలు - సమాన నెలసరి వాయిదాలు లేదా 70 సంవత్సరములు వయస్సు వచ్చు లోపు చెల్లించవలెను.

Field Inspection :
1. రూ.10,00,000/-ల వరకు సంబంధిత బ్రాంచి మేనేజరు & సూపర్వైజర్. 2. రూ. 10,00,001/-ల నుండి రూ.20,00,000/-ల వరకు సంబంధిత DCPC ఎజియం & సూపర్వైజర్. 3. రూ.20,00,000/-లు పై బడినచో సంబంధిత DCPC డిజియం & సూపర్వైజర్.

Share Price :
ఋణ మొత్తములో 4%

Processing Fee :
0.5%+GST

Loan Sanction Authority :
1. రూ.10,00,000/-ల వరకు సంబంధిత DCPC ఎజియం 2. రూ.10,00,001/-ల నుండి రూ.20,00,000/- ల వరకు సంబంధిత DCPC డిజియం 3. రూ.20,00,000/-లు పై బడిన ఋణములు బ్యాంకు యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారి.

Legal Advice :
ధరఖాస్తును సంబంధిత దస్తావేజులు, ఇ.సి వగైరాలతో (కాలమ్ నెం.12లో సూచించిన విధముగా) బ్యాంకుచే నియమింపబడిన న్యాయసలహాదారుల నుండి సలహా పొందిన పిమ్మిట సంబంధిత బ్రాంచి / డిసిపిసిలో మంజూరు నిమిత్తం దాఖలు చేయవలెను.

Action :
1. ఋణము మంజూరు దరిమిలా మంజూరు ఉత్తర్వులలోని (LSO) నిబంధనలను అనుసరించి ఋణము బట్వాడా చేయవలెను. 2. యస్.ఆర్.ఎ నందు తనఖా బాండు రిజిస్టర్ దరిమిలా ఇ.సి నందు సదరు ఎంట్రీని సరి చూసుకొని మాత్రమే ఋణ బట్వాడా జరుపవలెను. | 3. ఋణ మొత్తం సంబంధిత లబ్దిదారు యొక్క సేవింగ్స్ ఖాతాకు బదిలీ చేయుట ద్వారా సదరు మొత్తం విడుదల చేయవలెను.

Insurance :
గృహము యొక్క మొత్తము విలువకు ఋణము యొక్క తిరిగి చెల్లించు కాలపరిమితి పూర్తి అగువరకు ఇన్సూరెన్సు పాలసీ తీసుకొనవలెను.

Others :
1. ఋణము పొందుటకు ముందుగా కేంద్ర / ప్రాంతీయ కార్యాలయము నుండి కన్సెంట్ పొందవలెను. 2. ఒరిజినల్ ధరఖాస్తు సంబంధిత డిసిపిసిలో భద్రపరచి, జిరాక్స్ కాపినీ బ్రాంచి వారికి అందజేయవలెను.

Apply For Loan