Switching to dark mode
Switching to light mode
Switching to RTL mode
Switching to default mode
Settings
Long Term loan
పాడి గేదెలు, ఆవులు, గొర్రెల పెంపకము, మేకల పెంపకము, బండి మరియు ఎద్దులు, టైరు బండి మరియు ఎద్దులు కొనుటకు, పందుల పెంపకము, కౌలుదారి భూముల కొనుగోలు, కోళ్ళ పెంపకము, సూక్ష్మసాగు పద్ధతి, ఫెన్సింగ్, ట్యూబ్వెల్స్, బావులు తవ్వుటకు, సబ్ మెర్సిబుల్ పంపుసెట్లకు, విద్యుత్తు పంపుసెట్లు, వ్యవసాయ యంత్రములు మరియు పనిముట్లు (ట్రాక్టర్, పవర్ టిల్లర్ మొ||నవి.) 3 Types : 1. Live Stock, 2. Minor Irrigation - Borewells, 3. Mechanisation - RTA. దీర్ఘకాలిక ఋణము. పిఎసియస్ మరియు డిసిసిబి బ్రాంచీల ద్వారా
Cash Credit
వ్యాపార మూలధన అవసరముల కొరకు స్వల్పకాలిక ఋణము. డిసిసిబి బ్రాంచీల ద్వారా
Crop Loan
పంట సాగు చేయుటకు అగు ఖర్చులు స్వల్పకాలిక ఋణము. సి.ఎసియస్ మరియు డిసిసిబి బ్రాంచీల ద్వారా
Karshak Mitra
వ్యవసాయ భూమి అభివృద్ధి మరియు అనుబంధ కార్యకలాపములకు. స్వల్పకాలిక ఋణము. పిఎసియస్ మరియు డిసిసిబి బ్రాంచీల ద్వారా
Raithu Nestham
వ్యవసాయ భూమి అభివృద్ధి మరియు అనుబంధ కార్యకలాపములకు. దీర్ఘకాలిక ఋణము. పిఎసియస్ మరియు డిసిసిబి బ్యాంచీల ద్వారా
Education Loans
బ్యాంకు ఖాతాదారుల యొక్క పిల్లల ఉన్నత విద్య మరియు వృత్తి విద్య అనగా B.E./B.Tech./M.Tech./BVSc./MVSc./MBBS/MD/BDS/CA/ |MCA/MBA/M.Sc. అభ్యసించుటకై ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు వగైరా అవసరములు తీర్చుట కొరకు. దీర్ఘకాలిక ఋణము డిసిసిబి బ్రాంచీల ద్వారా
Flat purchase
గృహము యొక్క నిర్మాణము/కొనుగోలు కొరకు దీర్ఘకాలిక ఋణము డిసిసిబి బ్రాంచీల ద్వారా
House Mortgage loan
గృహము యొక్క అభివృద్ధి కొరకు వృత్తి, వ్యాపార సంబంధ పెట్టుబడులు, వైద్యఖర్చులు మరియు ఇతర గృహ అవసరముల కొరకు దీర్ఘకాలిక ఋణము డిసిసిబి బ్రాంచీల ద్వారా
House Repairs
గృహము యొక్క అభివృద్ధి మరియు మరమ్మత్తుల కొరకు దీర్ఘకాలిక ఋణము డిసిసిబి బ్రాంచీల ద్వారా
Personal Loans
గృహ అవసరముల కొరకు మధ్యకాలిక ఋణము. డిసిసిబి బ్రాంచీల ద్వారా
House construction loan
Sahakara Gruhamithra Loan